
మిల్లెట్ వ్యాపారంతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న తెలుగు మహిళ
పరంపరగా వచ్చిన అనువం, నేటి తరం మర్చిపోయిన పోషకాహారం – మిల్లెట్లు. మామూలుగా చూస్తే ఇవి సాధారణమైన గింజలు మాత్రమే. కానీ, ఒక మహిళా పారిశ్రామిక వేత్త తన ఊహాత్మకత, పట్టుదలతో వీటిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. హైదరాబాద్‌కు చెందిన విశాల రెడ్డి వుయ్యాల తన కుటుంబ వ్యవసాయ వారసత్వాన్ని, ఆధునిక మార్కెటింగ్ పరిజ్ఞానాన్ని సమ్మిళితంగా ఉపయోగించి ‘మిల్లెట్ బ్యాంక్’ అనే బ్రాండ్‌ను స్థాపించారు. మిల్లెట్ బ్యాంక్ పుట్టుక: 2021లో, కోవిడ్ సమయంలో తన స్వగ్రామం తిరిగి…