దీపావళికి బస్సు దొరకలేదు.. ఓ చిన్న ఆలోచనతో 800 కోట్ల బస్సు బుకింగ్ సామ్రాజ్యం!”

ప్రయాణం అనేది జీవితం లో ఒక ముఖ్య భాగం , ముఖ్యంగా ట్రైన్ ప్రయాణాలు మరియు బస్సు ప్రయాణాలు, మనం ఇప్పటికి చూస్తూవుంటాం పండగ టైం లో బస్సు టికెట్ గాని ట్రైన్ టికెట్ గాని దొరకటం ఎంత కష్టమో అలాంటిది ఒక 20 ఇయర్స్ క్రితం ఎలా ఉండేదో ఆలోచించండి, అప్పటిలో ఇప్పుడు వున్నా వసతులు లేవు, ఇప్పుడు మనం బస్సు బుక్ చేయటానికి చక్కగా ఫోన్ లో నే చేసుకుంటాం,వివిధ యాప్స్ ద్వారా ,…

Read More