
లక్ష కోట్ల సంపద, కానీ పల్లెటూరి జీవన శైలి.. సైకిల్ ప్రయాణం!
ఈ రోజుల్లో పిల్లలని ఇతర దేశాలకి పంపించి అక్కడే సంపాదించుకోవాలి అనే తల్లి తండ్రులకి పిల్లలకి ఈ స్టోరీ కళ్ళు తెరిపిస్తుంది, తెలివితేటలు కష్టపడే తత్వం ఉంటే మన వుండే ఊరిలో ఉండి అద్భుతాలు చేయొచ్చు , డబ్బులు సంపాదించవచ్చు మరియు కంపెనీలు పెట్టవచ్చు. ఎందుకు ఇలా చెబుతున్నానని అనుకుంటున్నారా ఐతే ఈ స్టోరీ చదవలిసిందే. ఒక మారుమూల గ్రామం లో ఒక సాధారణ కుటుంబం నుంచి, గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని, తన ప్రతిభతో ఐఐటీ లో…