ధోతీ అవమానం నుంచి ₹2,000 కోట్ల బ్రాండ్‌గా ఎదిగిన Ramraj కాటన్ విజయగాధ

1983లో K.R. నాగరాజన్ గారు తమిళనాడులో చిన్న టెక్స్‌టైల్ బిజినెస్‌గా రామ్రాజ్ కాటన్‌ను స్టార్ట్ చేశారు. అయితే, ఇది కేవలం ఒక గుడిసెలాంటి వ్యాపారంగా మిగలలేదు, ఇప్పుడు దేశవ్యాప్తంగా ధోతీ బ్రాండ్ లీడర్ గా మారింది. సంప్రదాయం, గట్టిపట్టు, మార్కెటింగ్ నైపుణ్యం – ఈ మూడూ కలిసొచ్చిన ఈ బ్రాండ్ విజయగాధకు రహస్యం. నాగరాజన్ గారు తన తండ్రి రామస్వామి గారి పేరు + తన పేరు కలిపి Ramraj అని పెట్టారు. కుటుంబ విలువలు, సంప్రదాయాలకు…

Read More